కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణాలు, లక్షణాలు, అపోహలు & వాస్తవాలు
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15 శాతం మంది ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. మొత్తంగా చెప్పాలంటే ఆరోగ్యం మరియు దాని శ్రేయస్సు అంతా కిడ్నీలపైనే ఆధారపడి ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ …