ఆరోగ్యకరమైన గుండె కోసం 5 రుచికరమైనఆహారాలు…
బరువును నియంత్రించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీగుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెప్తారు, ఆరోగ్యకరమైన గుండెను కాపాడటానికి ఆహారం కూడా అంతే ముఖ్యం. మీఆహారవిధానంలో మార్పులు చేయడం కష్టం కావచ్చు ,కానీ మీగుండెకు ఏది మంచిదో మీకు తెలిసిన తరువాత మీరు వాటిని మీ ఆహారంలో చేర్చవచ్చు. గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి ? గుండెకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని“కార్డియాక్డైట్” అని కూడా అంటారు. ఇది ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, అంటే సమతుల్య ఆహారం మరియు పండ్లు, …